హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్, ఓఎంసీ, ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా ఐఏఎన్ అధికారులు మన్మోహన్, శామ్యూల్‌తో పాటు కోనేరు ప్రసాద్, బీపీ ఆచార్య, అయోధ్య రామిరెడ్డి, రాజగోపాల్, విజయసాయిరెడ్డిలు కూడా కోర్టు ఎదుట హాజరయ్యారు.




