కాల్ జాబితా కేసులో కేవీ రెడ్డికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్
హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌జాబితా కేసులో కె.వి. రెడ్డిని పోలీసులు ఈ రోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ న్యాయస్థానం అతనికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌జాబితా కేసులో కె.వి. రెడ్డిని పోలీసులు ఈ రోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ న్యాయస్థానం అతనికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
విశాఖపట్నం : వుడా కుంభకోణం కేసుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో సమీక్షించారు. దాదాపు 500కోట్ల భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ కేసు నమోదుచేసి ప్రాథమిక విచారణ చేపట్టింది. కేసు పురోగతిని సీబీఐ…
సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్ హైదరాబాద్, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టుల వ్యవహారంపై…
హైదరాబాద్: ఫోన్ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నగర్ సీసీఎన్ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అదే విధంగా చంద్రబాల ఫోన్ కాల్…