Tuesday, 3 November 2026

సీబీఐ తీరుపై సీతారం ఏచూరి మండిపాటు

సీమాంధ్ర

సీబీఐ తీరుపై సీతారం ఏచూరి మండిపాటు

తిరుపతి: సీబీఐ తీరుపై సీపీఎం పోలిట్‌బ్యూరో సీనియర్‌ సభ/్యడు సీతారం ఏచూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ బొగ్గు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. సీబీఐ వ్యవహారంలో ప్రధాన మంత్రి కార్యాల జోక్యం సమంజసం…