తిరుపతి: సీబీఐ తీరుపై సీపీఎం పోలిట్‌బ్యూరో సీనియర్ సభ/్యడు సీతారం ఏచూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ బొగ్గు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. సీబీఐ వ్యవహారంలో ప్రధాన మంత్రి కార్యాల జోక్యం సమంజసం కాదని పేర్కొన్నారు. తరుచూ సీబీఐని కేంద్రం పావులా వాడుకుంటోందని విమర్శి:ంచారు. 2జీ కుంభకోణంలో రాజా ఒక్కరిదే తప్పుకాదని, ప్రధాని ఆర్థిక మంత్రి సహా మొత్తం మంత్రి మండలికి సంబంధం ఉందన్నారు. ప్రస్తుం చూపీఏ ఐసీయూలో ఉందన్నారు. ఎస్సీ బీఎస్పీల మనుగడతో ప్రభుత్వం




