తెలంగాణ
సీమాంధ్రుల నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తోంది
కోమటిరెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు సీమాంధ్రుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరోపించారు. హైదరాబాద్‌లో యుద్ధ వాతావరణం సృష్టించి చలో అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. శనివారం ఆయన…
