జిల్లా వార్తలు
సీమాంధ్ర పార్టీలో తెలంగాణ సాధించలేం : హరీశ్వర్‌రెడ్డి
రంగారెడ్డి : సీమాంధ్ర పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగం సభలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్వర్‌రావుతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు…
