తెలంగాణ
సీమాంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది: కడియం
వరంగల్, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌లో తాను చిత్తశుద్ధితో చేరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పలువురు వివిధ రకాలుగా చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇవాళ వరంగల్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పదవుల కోసం చేరలేదని తేల్చిచెప్పారు. తన వల్ల…
