Tuesday, 3 November 2026

సీమాంధ్ర లారీలను తెలంగాణలోని పది జిల్లాల్లో

Cover Story

మితిమీరుతున్న సీమాంధ్రుల కండకావరం

తెలంగాణ లారీల రాకతో ఆంధ్ర రోడ్లు చెడిపోతున్నయట ! తాడేపల్లిగూడెంలో మన లారీలను అడ్డుకున్న స్థానిక ఎమ్మెల్యే నాని డ్రైవర్లను బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు వత్తాసు పలికిన స్థానిక ఆర్డీఓ.. చలాన్లు రాసి డ్రైవర్లకు వేధింపులు మండిపడుతున్న తెలంగాణవాదులు…