సీమాంధ్ర
సీలేరు నదిలో జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి
విశాఖ: సీలేరు నదిలో ప్రమాదవశాత్తు జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి చెందాడు. జెన్‌కోలో పనిచేస్తున్న మేకా శ్రీనివాస్ ఈ ఉదయం నదిని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.…
