Tuesday, 3 November 2026

సీసీఐ కేంద్రంలో తడిసిన పత్తి

జిల్లా వార్తలు

సీసీఐ కేంద్రంలో తడిసిన పత్తి

నల్గొండ : నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌  యార్డు నకిరేకల్‌లోని భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రంలో రాత్రి నుంచి పడుతున్న అకాల వర్షానికి 6000 క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. దీనిలో 3000 క్వింటాళ్ల పత్తి రైతులు తీసువచ్చింది కాగా…