Featured News
సుజన రాజీనామా డ్రామా?
హైదరాబాద్, డిసెంబర్ 9 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేతను చంద్రబాబునాయుడుకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో నిర్వహించిన ఓటింగ్‌కు గైర్హాజరైన టీడీపీ…

