జిల్లా వార్తలు
హోమంత్రి పదవిని ఆశించడం లేదు: సునీతారెడ్డి
మెదక్: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
