జాతీయం
సుప్రీంలో ములాయంకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములాయం అక్రమంగా అస్తులు సమకూర్చుకున్నారని వచ్చిన అభియోగాలపై సీబీఐ విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది.…
