Wednesday, 4 November 2026

సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్‌

Featured News

సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్‌

  హ్యూస్టన్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి): భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియవమ్స్‌  127రోజుల అంతరిక్షయాత్రను ముగించుకుని సోమవారం సురక్షితంగా భూమికి  చేరుకున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఆమె సోయజ్‌ క్యాప్యూల్స్‌తో కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానాలలో…