కరీంనగర్
జెఎన్‌టీయూలో విద్యార్థుల నిరసన
సెంటినరీకాలనీ: సెంటినరీకాలనీలోని జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలలోవిద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పెద్దపెల్లిలోని తమ హాస్టల్‌లో భోజన సదుపాయం, నీటి వసతి సదుపాయాలు సరిగా లేవనీ దీనిపై ఇదివరకే రెండు సార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదంటూ శుక్రవారం భారీ ఎత్తున…
