కరీంనగర్
సెక్యూరిటీ పటిష్టానికి కసరత్తు
గోదావరిఖని (కరీంనగర్) , జనంసాక్షి : సింగరేణి విభాగాన్ని పటిష్ట చేయడానికి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంతర్గాతంగా నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంస్థ పరిధిలోని గనుల, డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికులలో సెక్యూరిటీ గార్డులుగా…
