హైదరాబాద్
ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలపై చర్చ
హైదరాబాద్: సెప్టెంబరులో జరిగే ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి మాత్రమే చర్చిస్తామని మంత్రి రఘువీరా తెలియజేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవాన్ని మంత్రులు రఘువీరా, శైలజానాధ్లు ప్రారంభించారు.…
