Wednesday, 4 November 2026

సెరెనా గతంలో తన చెల్లి వీనస్‌తో కలిసి డబుల్స స్వర్ణాలు సాధించింది.

స్పొర్ట్స్

మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో షరపోవా స్వర్ణం కోసం సెరేనాతో ఢీ

లండన్‌, అగస్టు 4 : రష్యా అందాల భామ మరియా షరపోవా లండన్‌ ఒలింపిక్స్‌ మహీళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో ఆమె 6-2, 6-3 తేడాతో మరియా కిర్లింకోపై విజయం సాధించింది. షరపోవా కెరీర్‌లో…