Featured News
సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని
బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్ ఉత్పత్తులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని…

