జాతీయం
సొరంగంలో నిలిచిపోయిన ఢిల్లీ మెట్రో రైలు
ఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలోని జహంగీర్‌పురి- హుడా సిటీ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రోరైలు ఇకటి మంగళవారం ఉదయం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అది సరిగ్గా పొరంగంలో నిలిచిపోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణీకులు ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు లోనయ్యారు.…
