వార్తలు
మహిళల్లో భద్రత భావాన్ని పెంచాలి
న్యూఢిల్లీ: దేశంలో అన్నివేళలా తమకు రక్షణ, భద్రత ఉన్నాయని మహిళలు భావించే పరిస్థితులు తీసుకురావాలని రాష్రటపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వివిధ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల చిన్నారులు గురువారం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ చేతికి…
