తెలంగాణ
సోనియా అనుమతి కోసం సీఎం ప్రదక్షిణలు తలసాని
హైదరాబాద్ : ఢిల్లీలో మూడు రోజులుగా సోనియా అనుమతి కోసం సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా నేత తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కాలక్షేపం కోసం ఏపీ భవన్‌లో బాధితులను పరామర్శిస్తున్నట్లు నటిస్తున్నారని ఆయన అరోపించారు.…
