Wednesday, 4 November 2026

సోనియా అనుమతి కోసం సీఎం ప్రదక్షిణలు తలసాని

హైదరాబాద్‌ : ఢిల్లీలో మూడు రోజులుగా సోనియా అనుమతి కోసం సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కాలక్షేపం కోసం ఏపీ భవన్‌లో బాధితులను పరామర్శిస్తున్నట్లు నటిస్తున్నారని ఆయన అరోపించారు. తెలుగువారి పట్ల కేంద్రానికి ఎంత చిన్నచూపు ఉందో సీఎంకూ అంతే ఉండడం బాధాకరమని తలసాని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *