జాతీయం
ప్రధాని, సోనియా బహిరంగ చర్చకు రావాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ తనతో బహిరంగ చర్చకు రావాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరారు. అయితే ఈ సవాలు విసిరిన కొద్ది సేపటికే దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్…
