Tuesday, 3 November 2026

సోమవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు

వార్తలు

రేపట్నుంచి ఢిల్లీలో కిషన్‌ రెడ్డి దీక్ష!

ఢిల్లీ: సోమవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టబోయే దీక్షకు అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరవుతారని సాక్షి టెలివిజన్తో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరేంటో ముందు…