వార్తలు
సోమశెఖరరెడ్డిని విచారించిన ఏసీబీ
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో నిందితుడు గాలి సోమశేఖరరెడ్డి ఇవాళ రెండో రోజు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏడు గంటలపాటు అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఇదే కేసులో మరో నిందితుడు గాలి బంధువు దఖరధరామిరెడ్డి, సోమశేఖరరెడ్డిని…
