Thursday, 5 November 2026

సోమశెఖరరెడ్డిని విచారించిన ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో నిందితుడు గాలి సోమశేఖరరెడ్డి ఇవాళ రెండో రోజు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏడు గంటలపాటు అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఇదే కేసులో మరో నిందితుడు గాలి బంధువు దఖరధరామిరెడ్డి, సోమశేఖరరెడ్డిని కలిపి గాలి బెయిలుకు సంబంధించిన పలు అంశాలపై ఏసీబీ అధికారులు విచారించారు. దశరధరామిరెడ్డికి ఏసీబీ 5రోజుల కస్టడీ ముగియడంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. సోమశేఖరరెడ్డి రేపు కూడా ఏసీబీ వాచారణకు హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *