ఆదిలాబాద్
స్కూళ్లను మూసివేస్తే ఊరుకోం…
నిర్మల్ రూరల్, న్యూస్‌లైన్: విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న సాకుతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్యామిరెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం…
