Tuesday, 3 November 2026

స్తంభించిన కాకినాడ లంగారు రేవు కార్యకలాపాలు

సీమాంధ్ర

స్తంభించిన కాకినాడ లంగారు రేవు కార్యకలాపాలు

సర్పవరం జంక్షన్‌: కార్మికుల సమ్మెతో తూర్పుగోదావరిలోని కాకినాడ లంగరు రేవు (యాంకరేజ్‌ పోర్టు)లోని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. రేవులోని బ్యాడ్జీల యజమానులకు, కార్మికులకు తలెత్తిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి జోక్యాన్ని నిరసిస్తూ ఈరోజు కార్మికులు…