ఆదిలాబాద్
స్తంభించిన పాలన
ఆదిలాబాద్, డిసెంబర్ 2 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అధికారం కోసం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్ములాడుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు ఆరోపించారు. ప్రజల సమస్యను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా సీపీఎం చేపట్టిన…
