ఎడిట్ పేజీ
సెప్టెంబర్ 17 దురాక్రమణే కాదు- కుట్రపూరిత విద్రోహం కూడా
స్వేచ్ఛ, సమానత్వం ఆత్మగౌరవాలే పునాదులుగా చిన్నరాష్ట్రాలు ఏర్పడాలని ఆకాంక్షించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ‘చరిత్రను విస్మరించినవారు చరిత్రను సృష్టించలేరు’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యనించారు. అంటే గడిచిన కాలపు చరిత్రలో నుంచి వర్తమాన ప్రజానీకం ఎదుర్కోంటున్న సమస్యల…

