జాతీయం
స్త్రీల గ్రహస్థితి బాగోలేదట! ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఉవాచ
రాయ్పూర్ : ఢిల్లీ ఘటన నేపథ్యంలో మనదేశంలో నేతల మనసులో మాటలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ ఛత్తీస్గఢ్ హోంమంత్రి నోరు విప్పారు. ఓపక్క కంకర్ జిల్లా గిరిజన బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసు…
