సీమాంధ్ర
విద్యాప్రగతే అభివృద్ధికి కొలమానం
విజయనగరం, జూలై 26 : విద్యా ప్రగతే అభివృద్ధికి కొలమానమని పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పెంటపాటి మార్కండేయులు పేర్కొన్నారు. మారుతీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కెఎల్పురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్స్ పుస్తకాల పంపిణీ…
