Wednesday, 4 November 2026

స్పర్శ లింగ దర్శంచుకున్న

జిల్లా వార్తలు

స్పర్శ లింగ దర్శంచుకున్న

సినీ నటుడు నాగేంద్రబాబు అలంపూర్‌: అలంపూర్‌ దక్షిణకాళి బాల బ్రహ్మేశ్వర, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాలను టీవీ నటులతో కలిసి ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు…