జాతీయం
స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ సీఎం అభ్యంతరం
న్యూఢిల్లీ: ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఏర్పాటుపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా గేట్ కాంప్లెక్స్ వద్ద స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరికిస్తూ…
