Featured News
స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం
సోనియాగాంధీ న్యూఢిల్లీ, డిసెంబర్ 15 (జనంసాక్షి): నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. దేశంలో నిరుపేదలు ఎవరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఆహార…

