సీమాంధ్ర
స్వల్పంగా కంపించిన భూమి
వినుకొండ పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా వినుకొండలో మధ్యాహ్నం 12.30 గంటల సయచంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. సంజయ్‌గాంధీనగర్, కొత్తపేట, సీతయ్యనగర్ తదితర ప్రాంతాల్లో…
