Wednesday, 4 November 2026

స్వల్పంగా కంపించిన భూమి

వినుకొండ పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా వినుకొండలో మధ్యాహ్నం 12.30 గంటల సయచంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. సంజయ్‌గాంధీనగర్‌, కొత్తపేట, సీతయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *