Wednesday, 4 November 2026

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

జాతీయం

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ : మే నెలలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. 4.89 నుంచి 4.7 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గినట్లు శుక్రవారం ప్రకటించారు. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ అధారంగా దీనిని లెక్కిస్తారు. 2012 మేలో ఇది 7.55 ఉండేది.

జాతీయం

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ఆగస్ట్‌తోపోలిస్తే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్‌లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్‌ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.