ఢిల్లీ : మే నెలలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. 4.89 నుంచి 4.7 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గినట్లు శుక్రవారం ప్రకటించారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అధారంగా దీనిని లెక్కిస్తారు. 2012 మేలో ఇది 7.55 ఉండేది.