Wednesday, 4 November 2026

స్వాతంత్ర సమరయోదుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలు జలదృష్యంలో వేలాదిమంది

Cover Story

కొండాలక్ష్మణ్‌ బాపూజీకి కన్నీటి విడ్కోలు

హైదరాబాద్‌: తెలంగాణ పోరాట యోదుడు, స్వాతంత్ర సమరయోదుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలు జలదృష్యంలో వేలాదిమంది తెలంగాణవాదుల అశ్రునయానాల మధ్య పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. బాపూజీ కుమార్తె పవిత్ర ఆయన చితికి…