Wednesday, 4 November 2026

స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

Featured News

స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్‌ ఈనెల 13న మాలేలోని భారత హై కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి తలదాచుకున్నారు.…