Tuesday, 3 November 2026

హనుమంతు నాగభూషనరావు

సీమాంధ్ర

పారదర్శకంగా సాంఘిక ఆర్థిక గణన సర్వేప్రణాళికా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ శివరాంనాయక్‌

శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలో 69వ సాంఘిక ఆర్థిక గణన సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ప్రణాళికా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.శివరాంనాయక్‌ ఆదేశించారు. 6 నెలల కాలంలో ఈ సర్వేను రెండు విడతల్లో చేపట్టాస్సి ఉందని, డిసెంబరు…