Featured News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాల అరెస్టు
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. ఈ కేసులో చౌతాలతో పాటు ఆయన తనయుడు,…

