Wednesday, 4 November 2026

హస్తిన బాట పట్టనున్న డిప్యూటీ సీఎం

తెలంగాణ

హస్తిన బాట పట్టనున్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలతో హస్తిన వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిమాణాలపై అధిష్టాన పెద్దలతో ఇప్పటికే ఢల్లీిలో మకాం వేసిన బొత్స మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ రాత్రికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తిన బాట పట్టనున్నారు.…