స్పొర్ట్స్
అడిలైడ్‌లో పరుగుల వరద మైకేల్ క్లార్క్ మరో డబుల్ – వార్నర్ , హస్సీ సెంచరీలు
అడిలైడ్ ,నవంబర్ 22: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్టేల్రియా పరుగుల వరద పారిస్తోంది. తొలిరోజే ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలతో రెచ్చిపోయారు. అడిలైడ్ వేదికగా ఇవాళ మొదలైన మ్యాచ్‌లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలుచుకున్న ఆ…
