Monday, 30 November 2026

హాజరయ్యేందుకు వెళ్తున్న

హైదరాబాద్

నాంపల్లి కోర్టుకు మావోలు సానుభూతిపరులు

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిరాయపూర్‌లో ఓ నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న 15మందిని నగరంలోని ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్లో నిన్న పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇద్దరు ఏపీసీఎల్సీ నేతలను కూడా…