సీమాంధ్ర
ఖరగ్‌పూర్ ఐఐటీకి హిమబిందు ఎంపిక
శ్రీకాకుళం, జూలై 18: ప్రతిష్ఠాత్మకమైన ఖరగ్‌పూర్ ఐఐటీకి జిల్లాలోని పొందూరుకు చెందిన నల్లి హిమబిందు ఎంపికైయ్యారు. ఈ నెల 20న ప్రవేశం పొందాలని ఆమెకు సమాచారం అందింది. బయోటెక్, బయోకెమికల్ విభాగంలో ఆమె చేరాల్సి ఉంది. ఈమె జవహర్…
