Thursday, 5 November 2026

హెలికాప్టర్లను పంపిన గుజరాత్‌

జాతీయం

హెలికాప్టర్లను పంపిన గుజరాత్‌, రాజస్థాన్‌

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను కాపాడేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు, 30 బస్సులను కేటాయించింది. సహాయక చర్యల కోసం గుజరాత్‌ ప్రభుత్వం కూడా రెండు హెలికాప్టర్లను కేటాయించింది. పుణెకు చెందిన 30 మంది యాత్రికులను…