జాతీయం
హేమమాలిని రెండో కుమారై నిశ్చితార్థం
ముంబయి: ప్రముఖనటి హేమమాలిని, ధర్మేంద్రల రెండో కుమార్తె అహనా డియోల్‌కి ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, వైభవ్ వోరాతో నిశ్చితార్థం జరిగింది. గత ఏడాదే వీరి పెద్ద కుమార్తె ఈషాడియోల్ భరత్ తఖ్తానీ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన సంగతి తెలిసిందే.…
